Central Cabinet: జమిలి ఎన్నికల బిల్లుపై ఆమోదం తెలిపే అవకాశం..! 10 d ago

featured-image

కేంద్ర కేబినెట్ గురువారం సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే 2027లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రధానంగా రైతుల ఆందోళనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD